పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రుచిగల అనే పదం యొక్క అర్థం.

రుచిగల   విశేషణం

అర్థం : తినడానికి బాగుండేది.

ఉదాహరణ : మా అమ్మ ప్రతిరోజు రుచికరమైన వంటలు తయారుచేస్తుంది.

పర్యాయపదాలు : రుచికరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

रुचि उत्पन्न करने वाला।

मेरी माँ रुचिकर भोजन बनाती है।
यह कहानी रुचिकर है।
दिलपसंद, रुचिकर, रुचिकारक, रुचिकारी

जिसमें स्वाद हो या जो स्वाद से भरा हुआ हो।

कुछ रासायनिक तत्व स्वादयुक्त एवं कुछ स्वादहीन होते हैं।
स्वादपूर्ण, स्वादयुक्त

Having or showing or conforming to good taste.

tasteful

Acceptable to the taste or mind.

Palatable food.
A palatable solution to the problem.
palatable, toothsome

అర్థం : మిర్చి, మసాలాతోకూడిన తినయోగ్యమైనది.

ఉదాహరణ : నాకు రుచిగల భోజనము అంటే చాలా ఇష్టము.

పర్యాయపదాలు : ఆస్వాదము, ఇంపితము


ఇతర భాషల్లోకి అనువాదం :

मिर्च,मसाले आदि से युक्त और खाने में मजेदार।

मुझे चटपटा भोजन अच्छा लगता है।
चटपटा, चटाखेदार