అర్థం : దేశములో ఎక్కువగా మాట్లాడే ప్రధాన భాష
ఉదాహరణ :
హిందీ భారతదేశం యొక్క జాతీయ భాష.
పర్యాయపదాలు : జాతీయభాష, దేశభాష
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी राष्ट्र में प्रचलित वह प्रधान भाषा जिसका व्यवहार उस राष्ट्र में रहने वाले अन्य भाषा-भाषी भी सार्वजनिक कामों में करते हैं।
हिंदी भारत की राष्ट्र भाषा है।