అర్థం : పరిపాలించేవాడు
ఉదాహరణ :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
పర్యాయపదాలు : అధికారి, అధినేత, అధిపతి, అధ్యక్షుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేశాన్ని పరిపాలించేవాడు
ఉదాహరణ :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
పర్యాయపదాలు : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, విభుడు, స్వామి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.అర్థం : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో
ఉదాహరణ :
రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.
పర్యాయపదాలు : అధిపతి, జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।
राजनेता स्वयं को जनसेवक कहते हैं।Someone who holds a government position (either by election or appointment).
public servantఅర్థం : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ఉదాహరణ :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
పర్యాయపదాలు : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
ఇతర భాషల్లోకి అనువాదం :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.అర్థం : రాజు చిత్రం కలిగిన పేకముక్క
ఉదాహరణ :
అతడు పేకముక్క ల్లోంచి రాజును బైటికి తీశడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the four playing cards in a deck bearing the picture of a king.
kingఅర్థం : పెద్ద మొగలుల రాజు.
ఉదాహరణ :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
పర్యాయపదాలు : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు
ఇతర భాషల్లోకి అనువాదం :