అర్థం : హిమోగ్లోబిన్ లేకపోవడం
ఉదాహరణ :
రోగం వల్ల అతని శరీరం రక్తం లేని వర్ణంగా మారిపోయింది.
పర్యాయపదాలు : రక్తం లేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హింసలేనటువంటి
ఉదాహరణ :
అతడు ఒక రక్తహీనమైన విప్లవాన్ని ప్రారంభించాడు.
పర్యాయపదాలు : అహింసాత్మకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Abstaining (on principle) from the use of violence.
nonviolentఅర్థం : ఎర్రరక్తకణాలు లేకపోవడం
ఉదాహరణ :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
పర్యాయపదాలు : రక్తంలేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.