అర్థం : పురుషులలో వచ్చే ఒకరకమైన మూత్ర రోగం
ఉదాహరణ :
రక్తప్రమేహంలో ఉప్పగానున్న మరియు రక్తం రంగులో మూత్రం.
పర్యాయపదాలు : రక్తప్రమేహం
ఇతర భాషల్లోకి అనువాదం :
पुरुषों को होनेवाला एक रोग।
रक्तप्रमेह में खारा और खून के रंग का मूत्र आता है।