పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యుద్ధంచేయు అనే పదం యొక్క అర్థం.

యుద్ధంచేయు   క్రియ

అర్థం : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

ఉదాహరణ : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

పర్యాయపదాలు : కలహంచేయు, కొట్లాడుకొను, జగడమాడు, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, సంగ్రామంచేయు, సమరంచేయు

అర్థం : ఆయుధాలతో శత్రువులపై దాడి చేయడం

ఉదాహరణ : రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పాటు వీరతాపూర్వకమైన యుద్ధం చేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

विरोधी को परास्त करने के लिए उसके ख़िलाफ हथियार उठाना।

रानी लक्ष्मीबाई ने अँग्रेज़ों के साथ वीरतापूर्वक युद्ध किया।
जूझना, युद्ध करना, लड़ना, लड़ाई करना

Make or wage war.

war