పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మ్రింగు అనే పదం యొక్క అర్థం.

మ్రింగు   క్రియ

అర్థం : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం

ఉదాహరణ : పామును కప్ప మింగేసింది.

పర్యాయపదాలు : మింగు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई भी वस्तु भोजन-नलिका के द्वारा गले के नीचे उतारना।

साँप मेंढक को निगल गया।
गटकना, निगलना, लीलना

Pass through the esophagus as part of eating or drinking.

Swallow the raw fish--it won't kill you!.
get down, swallow

అర్థం : గొంతులో వేసుకోవడం.

ఉదాహరణ : ఎక్కడికి వెళ్తునానండీ చంద్రగ్రహణం రోజు రాహువు మరియు కేతువు చంద్రున్ని మ్రింగుతాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी तरह पकड़ना।

कहा जाता है कि चंद्रग्रहण के दिन राहु और केतु चंद्रमा को ग्रसते हैं।
ग्रसना

అర్థం : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం

ఉదాహరణ : అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు

పర్యాయపదాలు : గుటుక్కుమను, తిను, దిగమింగు, మింగు


ఇతర భాషల్లోకి అనువాదం :

घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।

पैदा होते ही वह अपनी माँ को खा गई।
खाना