అర్థం : ఇంద్రియ నిగ్రహముగల.
ఉదాహరణ :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
పర్యాయపదాలు : కామవాంచలేని, కోరికలేని, మోహంలేని, వ్యమోహంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆశ లేకుండా ఉండుట.
ఉదాహరణ :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
పర్యాయపదాలు : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.