అర్థం : పువ్వుల రేకు విచ్చుకోవడం
ఉదాహరణ :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
పర్యాయపదాలు : కుసుమించు, తొంగలించు, పూయు, మదాళించు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।