అర్థం : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
ఉదాహరణ :
తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornnessఅర్థం : దయలేకుండా ఉండుట.
ఉదాహరణ :
అతను తన సోదరుని మోటుగా కొట్టాడు.
పర్యాయపదాలు : మోటుగా, మోడుగా, మోరటగా
ఇతర భాషల్లోకి అనువాదం :
निर्दयता के साथ या दयाहीन होकर।
वह अपने भाई को निर्दयतापूर्वक पीट रहा था।అర్థం : మొండిగా వెళ్ళేది లేక వెళ్తూ వెళ్తూ ఆగిపోయేది
ఉదాహరణ :
ఆ ఎద్దు మొండిది, పొలం దున్నుతున్నపుడు మాటిమాటికీ ఆగిపోతుంది
పర్యాయపదాలు : మాటవినని, హఠం చేయునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate