పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మృగప్రాయమైన అనే పదం యొక్క అర్థం.

మృగప్రాయమైన   విశేషణం

అర్థం : మనుష్యుని స్వాభావిక ప్రవృత్తికి వ్యతిరేఖప్రవృత్తి.

ఉదాహరణ : పశువులాంటి ప్రవృత్తి మనిషిని పాతాళమునకు పడవేస్తుంది.

పర్యాయపదాలు : అమానుషమైన, పశువులాంటి, పాశవికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्य के स्वभाव,प्रकृति या आचरण के विरुद्ध या पशुओं का सा।

अमानवीय प्रवृत्तियों को कभी पनपने नहीं देना चाहिए।
किसी के भी साथ अमानवीय व्यवहार न करें।
अपौरुषेय, अमनुष्य, अमानवी, अमानवीय, अमानुष, अमानुषिक, अमानुषी, अमानुषीय, अमानुष्य, पशुवत, पाशव, पाशविक, हैवानी