అర్థం : నీటి అలల ఒక మిథ్య ఇది అప్పుడప్పుడు ఎడారిలో ఎండలో కలుగుతుంది
ఉదాహరణ :
వేసవిలో ఎడారిలో మృగతృష్ణలా అనిపిస్తుంది
పర్యాయపదాలు : ఎండమావులు, మరీచిక, మృగతృష్ణ
ఇతర భాషల్లోకి అనువాదం :
An optical illusion in which atmospheric refraction by a layer of hot air distorts or inverts reflections of distant objects.
mirage