అర్థం : ఒక రకమైన ముళ్ళచెట్టు
ఉదాహరణ :
ఒంటెలకు ముళ్లపొదలంటే చాలా ఇష్టం.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
ఉదాహరణ :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
పర్యాయపదాలు : కలుపు, పిచ్చిమొక్కలు, పొదల సమూహము
ఇతర భాషల్లోకి అనువాదం :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwoodఅర్థం : నాగజెముడుకు సంబంధించిన ముళ్ళ మొక్క
ఉదాహరణ :
ఆమె దుప్పటి ముళ్ళపొదపై పడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Cacti having spiny flat joints and oval fruit that is edible in some species. Often used as food for stock.
prickly pear, prickly pear cactus