అర్థం : ఏదైనా ఒక పని సమాప్తమవడం
ఉదాహరణ :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
పర్యాయపదాలు : వదిలిపెట్టు, సమాప్తమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని పని పూర్తి అగుట.
ఉదాహరణ :
అమ్మాయి పెళ్ళి చాలా బాగ ముగిసింది.
పర్యాయపదాలు : సమాప్తము అగు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य आदि का पूर्ण होना।
लड़की की शादी अच्छे से निपट गई।అర్థం : పని లేదా సభ ముగించడం
ఉదాహరణ :
సభ ముగిసింది,బజారు సమాప్తి చేశారు.
పర్యాయపదాలు : సమాప్తిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
काम काज का बंद या खतम होना।
सभा उठ गई।అర్థం : సమాప్తమవడం
ఉదాహరణ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమాప్తమగు.
ఉదాహరణ :
ఏమి మీ భోజనం ముగిసిందా?