అర్థం : రేడియో, దూరదర్శన్ మొదలగు వాటిలో ప్రముఖ వ్యక్తులతో కలయిక
ఉదాహరణ :
ఈ రోజు మాటీవీ లో ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమం ప్రసారమౌతుంది.
పర్యాయపదాలు : పరిచయం
ఇతర భాషల్లోకి అనువాదం :
रेडियो, दूरदर्शन पर या पत्रों आदि में प्रकाशित करने के किसी विशिष्ट व्यक्ति से कराई जानेवाली भेंट तथा वार्ता।
आज दूरदर्शन पर प्रधानमंत्री जी की भेंट-वार्ता का प्रसारण किया जाएगा।