పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముందు అనే పదం యొక్క అర్థం.

ముందు   నామవాచకం

అర్థం : ఒక వస్తువు యొక్క ముందుభాగం

ఉదాహరణ : ఆ పాత్రకు పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఉన్నది.

పర్యాయపదాలు : అగ్రభాగం, పైభాగం, ముందుభాగం, ముందువైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के आगे का भाग।

इस नाव के अगले भाग में कई छिद्र हो गए हैं।
अगला भाग, अगाड़ी, अगाड़ू, अगारी, अग्र भाग, अग्रभाग, आगा

The side that is seen or that goes first.

front

ముందు   క్రియా విశేషణం

అర్థం : పురాతన సమయంలో లేక పూర్వకాలంలో

ఉదాహరణ : పూర్వం భారతదేశంలో విశ్వశిక్షణా కేంద్రం ఉండేది.

పర్యాయపదాలు : క్రితం, గతంలో, తొలినాళ్లలో, తొలుత, పూర్వం, ప్రథమంగా, ముందర, మునుపు, మొదటగా, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत पुराने समय में या पूर्व काल में।

पहले भारत विश्व शिक्षा का केन्द्र था।
पहले

In the past.

Long ago.
Sixty years ago my grandfather came to the U.S..
ago

అర్థం : ఎదుర్కొనుట

ఉదాహరణ : తమ ఎదురుగా అది కొంచెం కూడా లేదు.

పర్యాయపదాలు : ఎదుట, ఎదురుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

मुकाबले में।

आपके सामने वह कुछ भी नहीं है।
सामने

అర్థం : ఎదురుగా

ఉదాహరణ : రోడ్డుపై నడుచునపుడు ముందు చూడండి.

పర్యాయపదాలు : నేరుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

सीधे आगे की ओर।

सड़क पर चलते समय सीधे देखो।
सामने, सीधा, सीधे

In a straight direct way.

Looked him squarely in the eye.
Ran square into me.
square, squarely

అర్థం : ఎక్కువ ప్రగతిశీలత కలిగి ఉండటం

ఉదాహరణ : భారతదేశం ఐదు ఆటలలో ఒకటి రెండు స్థానాల్లో ముందుంది.

పర్యాయపదాలు : ఎదురు, మొదటి


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक प्रगतिशील या लाभकारी स्थिति में।

शिक्षिका प्रतिभावान छात्रों को आगे बढ़ाना चाहती हैं।
आगे

Leading or ahead in a competition.

The horse was three lengths ahead going into the home stretch.
Ahead by two pawns.
Our candidate is in the lead in the polls.
Way out front in the race.
The advertising campaign put them out front in sales.
ahead, in the lead, out front