అర్థం : తిరస్కరించడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి
పర్యాయపదాలు : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరళించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।
आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।