పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మింగు అనే పదం యొక్క అర్థం.

మింగు   క్రియ

అర్థం : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం

ఉదాహరణ : పామును కప్ప మింగేసింది.

పర్యాయపదాలు : మ్రింగు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई भी वस्तु भोजन-नलिका के द्वारा गले के नीचे उतारना।

साँप मेंढक को निगल गया।
गटकना, निगलना, लीलना

Pass through the esophagus as part of eating or drinking.

Swallow the raw fish--it won't kill you!.
get down, swallow

అర్థం : నమలకుండ స్వీకరించేపని

ఉదాహరణ : అతను తేనీరు మింగుతున్నాడు

పర్యాయపదాలు : పీల్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुख से धीरे-धीरे सुड़-सुड़ शब्द करते हुए पीना या खाना।

वह चाय सुड़क रहा है।
सुड़कना, सुरकना

Eat noisily.

He slurped his soup.
slurp

అర్థం : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం

ఉదాహరణ : అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు

పర్యాయపదాలు : గుటుక్కుమను, తిను, దిగమింగు, మ్రింగు


ఇతర భాషల్లోకి అనువాదం :

घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।

पैदा होते ही वह अपनी माँ को खा गई।
खाना