అర్థం : ఏదైనా పదార్థం నోటిలో నుండి గొంతులోకి వెళ్ళే క్రియ
ఉదాహరణ :
పాము ఒక కప్పను మింగి తర్వాత ఇంకో కప్పను ఆత్రుతతో చూసింది.
పర్యాయపదాలు : మింగడం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of swallowing.
One swallow of the liquid was enough.