అర్థం : కాలుష్యంతో నిండిన.
ఉదాహరణ :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
పర్యాయపదాలు : అశుభ్రమైన, కలుషితమైన, మలినమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.