సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండుట.
ఉదాహరణ : భగవంతుడైన రాముని కార్యములు ఆదునిక యుగానికి ఒక ఉదాహరణ.
పర్యాయపదాలు : ఉదాహరణ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह कार्य, व्यक्ति आदि जो आदर्श रूप हो और जिसका अनुकरण करना नैतिक हो।
A standard or typical example.
అర్థం : ఆదేశించే క్రియ.
ఉదాహరణ : ఈ పని మేజర్ చోపడాగారి ఆదేశములో జరుగును.
పర్యాయపదాలు : ఆదేశము, నిర్దేశము
निर्देश करने की क्रिया या भाव।
The act of setting and holding a course.
ఆప్ స్థాపించండి