అర్థం : వస్తువు ఉండవలసిన స్థానంలో ఉండకపోవడం
ఉదాహరణ :
బల్ల పైన పెట్టిన పుస్తకం ఎక్కడికి మాయమయింది
పర్యాయపదాలు : అదృశ్యమగు, జాడ తెలియకపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि का जगह से हटना।
मेज़ पर रखी किताब कहाँ गायब हो गई।