అర్థం : మొండిగా వెళ్ళేది లేక వెళ్తూ వెళ్తూ ఆగిపోయేది
ఉదాహరణ :
ఆ ఎద్దు మొండిది, పొలం దున్నుతున్నపుడు మాటిమాటికీ ఆగిపోతుంది
పర్యాయపదాలు : మొండి, హఠం చేయునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate