పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మల అనే పదం యొక్క అర్థం.

మల   నామవాచకం

అర్థం : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

ఉదాహరణ : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

పర్యాయపదాలు : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


ఇతర భాషల్లోకి అనువాదం :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

అర్థం : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము

ఉదాహరణ : అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : ఉలి, ఖటము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह औज़ार जिससे महीन चीज़ काटी या खोदी जाए।

वह कलम द्वारा संगमरमर पर राम का चित्र बना रहा है।
अँखिया, अंखिया, कलम, क़लम