సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎదురుగా ఉండి కనిపించని వస్తువు.
ఉదాహరణ : రాముడు వాలిని చెట్టు చాటు నుండి కొట్టాడు.
పర్యాయపదాలు : అంతర్థ, చాటు, మాటు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
ऐसी रोक जिससे सामने की वस्तु दिखाई न पड़े।
అర్థం : ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట.
ఉదాహరణ : ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి.
పర్యాయపదాలు : కిటుకు, గుట్టు, గుప్తత, గూఢం, గోప్యం, చాటు, నిగూఢత, మర్మం, రహస్యం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
गोपनीय होने की अवस्था या भाव।
The condition of being concealed or hidden.
ఆప్ స్థాపించండి