అర్థం : మనిషి యొక్క మానవ భావనకు, ఆలోచనలకు సంబంధించింది
ఉదాహరణ :
అతడు విరోధుల మీద మానసికమైన ఒత్తిడి పెడుతున్నాడు.
పర్యాయపదాలు : మానసికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
मानसिक या भावुकतामय जो स्वभाव में भौतिक के विपरीत हो।
वह विपक्षियों पर मनोवैज्ञानिक दवाब डाल रहा है।Mental or emotional as opposed to physical in nature.
Give psychological support.అర్థం : భౌతికానికి సంబంధించినదికాకపోవడం, మనస్సుకు సంబంధించినవి
ఉదాహరణ :
ఇక్కడ మంచి మనోవైజ్ఞానిక డాక్టర్లు తక్కువ
పర్యాయపదాలు : మానసికానికి సంబంధించిన