పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మనోరంజకమైన అనే పదం యొక్క అర్థం.

మనోరంజకమైన   విశేషణం

అర్థం : ఆనందంతో నిండిన.

ఉదాహరణ : ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.

పర్యాయపదాలు : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मनोरंजन से भरा हुआ हो।

यह स्थान बहुत ही मनोरंजक है।
आनंदप्रद, आमोद-प्रमोदपूर्ण, मनोरंजक, मनोरंजनपूर्ण

అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

ఉదాహరణ : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

పర్యాయపదాలు : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

అర్థం : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.

ఉదాహరణ : అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.

పర్యాయపదాలు : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रोचकता से भरा हुआ हो।

उसके पास रोचक कहानियों की पुस्तकों का भंडार है।
चटपटा, मज़ेदार, मजेदार, रंगीन, रोचक, रोचन

Arousing or holding the attention.

interesting

అర్థం : ఏవైతే మనసును రంజింపజేస్తాయో

ఉదాహరణ : బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.

పర్యాయపదాలు : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका मनोरंजन हुआ हो।

बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।
आनंदित, प्रह्लादित, मनोरंजित, विनोदित

Pleasantly occupied.

We are not amused.
amused, diverted, entertained