అర్థం : మళ్ళి మళ్ళి తినాలనిపించేలా ఉండటం
ఉదాహరణ :
ఈ రోజు భోజనము చాలా రుచికరమైనది.
పర్యాయపదాలు : కమ్మనైన, రుచికరమైన, స్వాధిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Extremely pleasing to the sense of taste.
delectable, delicious, luscious, pleasant-tasting, scrumptious, toothsome, yummy