పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మడతపెట్టు అనే పదం యొక్క అర్థం.

మడతపెట్టు   క్రియ

అర్థం : ఒక సక్రమమైన పద్దతిలో పెట్టడం

ఉదాహరణ : తివాచిని మడత పెట్టాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

फैली हुई वस्तु को गोलाकार घुमाना या गट्ठर के रूप में करना।

कालीन को लपेटिए।
लपेटना

Twist or roll into coils or ringlets.

Curl my hair, please.
curl, wave

అర్థం : తను చిక్కుల్లో పడినప్పుడు తప్పించుకొనుటకు ఇంకొకరిని ఉత్తరవాదినిచేసి ఇరికించుట.

ఉదాహరణ : రమేష్ తననే కాక నన్ను కూడా మడతపెట్టి ఇందులో ఇరికించేశాడు.

పర్యాయపదాలు : చిక్కుల్లోపడునట్లు చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उलझन या झंझट के लिए किसी को उत्तरदायी बनाकर उसे अपने साथ लगाना।

रमेश खुद तो फँसा ही साथ में मुझे भी लपेट लिया।
लपेटना

Engage as a participant.

Don't involve me in your family affairs!.
involve