సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పక్వానికి రావడం
ఉదాహరణ : గడ్డిలో ఉంచిన మామిడి కాయలు మగ్గాయి
పర్యాయపదాలు : మాగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
फलों का भूसे अदि में दबकर पकना।
Grow ripe.
అర్థం : ఏదైన పదార్థం రుచిని,వాసనను ,రంగును మార్చుకోవడం
ఉదాహరణ : రాగి పాత్రలో కూరగాయలు ఎక్కువ సమయం వుంచడం కారణంగా మగ్గిపోయాయి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी पदार्थ में ताँबे का स्वाद या गंध आ जाना।
ఆప్ స్థాపించండి