అర్థం : కోపంగా అరవడం.
ఉదాహరణ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
పర్యాయపదాలు : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు
ఇతర భాషల్లోకి అనువాదం :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.