అర్థం : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
ఉదాహరణ :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
ఉదాహరణ :
మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
ఉదాహరణ :
రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
ఉదాహరణ :
వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।