అర్థం : నీటి యొక్క ఘన రూపము.
ఉదాహరణ :
సున్నా డిగ్రీల సెల్సియస్ దగ్గర నీరు మంచులా మారుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గాలిలోని తేమ రాత్రి జలకణాలతో పడటం.
ఉదాహరణ :
గత రాత్రి నుండి మంచు అధికంగా పడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Water that has condensed on a cool surface overnight from water vapor in the air.
In the morning the grass was wet with dew.అర్థం : ప్రకృతిపరంగా నీరు గడ్డగా మారినది
ఉదాహరణ :
అతను నీటిని చల్లగా ఉంచుటకు దానిలో మంచు గడ్డలను వేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :