సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మంచి ప్రవర్తన కలిగిన వాడు
ఉదాహరణ : అవినాశ్ గారు ప్రత్యేకమైన పనులలో నీతిమంతుడుగా పని చేస్తాడు.
పర్యాయపదాలు : నీతిపరుడు, నీతిమంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चित्त में सद्वृत्ति या अच्छी नीयत, चोरी या छल-कपट न करने की वृत्ति या भाव।
The quality of being honest.
అర్థం : అందరికన్నా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి
ఉదాహరణ : సజ్జనులను ఆదరించండి.
పర్యాయపదాలు : ఉత్తముడు, గుణవంతుడు, మంచిమనిషి, సజ్జనుడు, సహృదయుడు
वह व्यक्ति जो सबके साथ अच्छा,प्रिय और उचित व्यवहार करता है।
A man of refinement.
ఆప్ స్థాపించండి