అర్థం : మంచి లేదా శుభమైన లక్షణాలు కలిగిన వ్యక్తి
ఉదాహరణ :
సీత యొక్క కోడలు సులక్షణమైనది
పర్యాయపదాలు : సులక్షణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల మంచిని కోరుకునే సుగుణాలరాశి
ఉదాహరణ :
అతడు మంచి లక్షణములు గల బాలుడు
పర్యాయపదాలు : మంచి గుణంగల
ఇతర భాషల్లోకి అనువాదం :