సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
ఉదాహరణ : తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
పర్యాయపదాలు : తిరుగాడు, తిరుగు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी वस्तु आदि के आस-पास चक्कर काटना।
అర్థం : చిన్న చిన్న పురుగులు వేగంగా అటు ఇటు తిరగడం
ఉదాహరణ : గాయంలో పురుగులు ప్రాకులాడుతున్నాయి
పర్యాయపదాలు : అభిచరించు, అల్లాడు, చరించు, ప్రాకులాడు, మెదలాడు, మెదలు, సంచరించు
छोटे-छोटे कीड़ों का रेंगना।
ఆప్ స్థాపించండి