అర్థం : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.
ఉదాహరణ :
సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.
పర్యాయపదాలు : గమథుడు, తీర్థవాసి, త్రోవరి, పథికుడు, ప్రయాణికుడు, ప్రవాసి, మార్గస్థుడు, యాత్రికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :