అర్థం : పిండిలాగ వుండే పదార్ధములు.
ఉదాహరణ :
చ్యవన్‍ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.
పర్యాయపదాలు : పొడి, బసుమము, బూడిద, రక్ష, విబూది, విభూతి
ఇతర భాషల్లోకి అనువాదం :
वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।
च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।