పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భయంకరమైన అనే పదం యొక్క అర్థం.

భయంకరమైన   విశేషణం

అర్థం : భయముతో నిండిన.

ఉదాహరణ : వనిత భయంకరమైన సినిమాలు చూసి భయపడినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो भय से भरा हुआ हो।

भयपूर्ण माहौल में रहना मुश्किल होता है।
आतंकपूर्ण, भयपूर्ण

అర్థం : ఎక్కువ భయంతో కూడిన దుఃఖము.

ఉదాహరణ : రాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథమహారాజు భయంకరమైన భాదను బరించలేక చనిపోయినాడు.

పర్యాయపదాలు : ఉగ్రమైన, గోరమైన, ఘోరమైన, ప్రచండమైన, భీకరమైన, భీషణమైన, రౌద్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विदारक या फाड़नेवाला हो।

राम के वनवास जाने पर राजा दशरथ वियोग का यह दारुण दुःख सह नहीं सके और उनकी मृत्यु हो गई।
घोर, दारुण, भयंकर, भयङ्कर, भीषण

అర్థం : భీతి కలిగినట్టి.

ఉదాహరణ : భయంకరమైన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమై పోయింది

పర్యాయపదాలు : ప్రచంఢమైన, భీకరమైన, భీషణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

आवश्यकता से अधिक या बहुत ही अधिक।

भीषण वर्षा से जन-जीवन अस्त-व्यस्त हो गया है और यातायात गम्भीर रूप से बाधित हो गया है।
अवगाढ़, कहर, गंभीर, गम्भीर, घनघोर, घोर, निविड़, प्रोथ, भयंकर, भयङ्कर, भयानक, भयावन, भयावना, भारी, भीषण

Unusually great in degree or quantity or number.

Heavy taxes.
A heavy fine.
Heavy casualties.
Heavy losses.
Heavy rain.
Heavy traffic.
heavy

అర్థం : భయానికి సంబంధించినది

ఉదాహరణ : అతడు భయంకరమైన యాతన నుండి తప్పించుకోవడానికి శివున్ని ఆరాధిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

भैरव-संबंधी।

वह भैरवी यातना से छुटकारा पाने के लिए भैरव की आराधना करता है।
भैरवी

అర్థం : సామాన్యముగా లేని.

ఉదాహరణ : మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.

పర్యాయపదాలు : అసాధారణమైన, అసామాన్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सामान्य न हो।

मोहन असामान्य रोग से पीड़ित है।
कोई असामान्य बात हो तो मुझे भी बताओ।
अपसामान्य, असाधारण, असामान्य, ऐसा-वैसा, ख़ास, ख़ासा, खास, खासा, ग़ैरमामूली, गैरमामूली, विशेष, स्पेशल

అర్థం : శరీరంలోని జీవసంబంధమైనది ఎరుపుగా ఉండేది తాగేవాడు

ఉదాహరణ : ఈ అడవిలో రక్తంతాగే జంతువులు అధికంగా ఉన్నాయి

పర్యాయపదాలు : రక్తం తాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

रक्त पान करने वाला या खून पीने वाला।

इस जंगल में खूँखार जानवरों की भरमार है।
ख़ूनख़्वार, ख़ूनखोर, खूँख़ार, खूँखार, खूंख़ार, खूंख़्वार, खूंखार, खूंख्वार, खूनखोर, खूनख्वार

Living by preying on other animals especially by catching living prey.

A predatory bird.
The rapacious wolf.
Raptorial birds.
Ravening wolves.
A vulturine taste for offal.
predatory, rapacious, raptorial, ravening, vulturine, vulturous

అర్థం : క్షమించలేని తప్పు చేసినప్పుడు చంపాలి అన్నంత కోపం రావడం

ఉదాహరణ : మహిషారున్ని చంపడానికి కాళిమాత భయంకరమైన రూపం దాల్చింది.

పర్యాయపదాలు : ఘోరమైన, విపరీతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने आकार-प्रकार, रूप-रङ्ग आदि की भीपणता या विकरालता के कारण देखनेवालों के मन में आतङ्क, आशङ्का या भय का संचार करता हो। जिसे देखने से भय या डर लगे।

महिषासुर को मारने के लिए माँ काली ने भयानक रूप धारण किया।
मानसिंह एक खूँखार डाकू था।
उग्र, उद्धत, कराल, काला, ख़ूनख़्वार, ख़ूनखोर, ख़ौफ़नाक, खूँख़ार, खूँखार, खूंख़ार, खूंख़्वार, खूंखार, खूंख्वार, खूनखोर, खूनख्वार, खौफनाक, घमसान, घमासान, डरावना, ताम, दहशतंगेज, दहशतंगेज़, दहशतनाक, प्रचंड, प्रचण्ड, भयंकर, भयङ्कर, भयानक, भयावन, भयावना, भयावह, भीषण, महाचंड, महाचण्ड, रुद्र, रौद्र, रौरव, विकट, विकराल, विषम, हैबतनाक

Causing fear or dread or terror.

The awful war.
An awful risk.
Dire news.
A career or vengeance so direful that London was shocked.
The dread presence of the headmaster.
Polio is no longer the dreaded disease it once was.
A dreadful storm.
A fearful howling.
Horrendous explosions shook the city.
A terrible curse.
awful, dire, direful, dread, dreaded, dreadful, fearful, fearsome, frightening, horrendous, horrific, terrible

అర్థం : దయ్యాన్ని చూసినపుడు కలిగేది

ఉదాహరణ : చికిత్స చేయడానికి కారణం అతనికి రోగం భయంకరంగా అయిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत बढ़ गया हो और सहज में अच्छा न हो सकता हो।

दवा न कराने के कारण उसका रोग अब दारुण हो गया है।
दारुण