సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శరీరం కాలినపుడు చర్మంపైన ఏర్పడే నీటితో కూడిన మొటిమలాంటిది
ఉదాహరణ : కాలిన కారణంగా మోహన్ శరీరంపైన బొబ్బలు వచ్చాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जलने आदि से चमड़े पर पड़ा हुआ जल-भरा उभार।
(pathology) an elevation of the skin filled with serous fluid.
అర్థం : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
ఉదాహరణ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
పర్యాయపదాలు : కేక, గావుకేక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
ఆప్ స్థాపించండి