పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొగ్గు అనే పదం యొక్క అర్థం.

బొగ్గు   నామవాచకం

అర్థం : కర్రలు మండిన తర్వాత ఆరిపోయినపుడు వచ్చే నల్లని రంగుగల పదార్థం

ఉదాహరణ : ఆమె అన్నం వండడానికి కర్ర బొగ్గులను కుంపటిలో నింపుతున్నది.

పర్యాయపదాలు : కట్టెబొగ్గు, కర్రబొగ్గు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी के जल चुकने के बाद बचा हुआ काले रंग का ठोस पदार्थ।

वह खाना पकाने के लिए लकड़ी के कोयले को सिगड़ी में भर रही है।
कच्चा कोयला, काठकोयला, कोयला, लकड़ी का कोयला, लकड़ी कोयला

A carbonaceous material obtained by heating wood or other organic matter in the absence of air.

charcoal, wood coal

అర్థం : కట్టెలు కాలిన తరువాత నల్లగా ఉండేవి

ఉదాహరణ : హల్వా బట్టిలో బొగ్గు మండుతున్నది

పర్యాయపదాలు : అంగారం, ఇంగాలం, కాళిక, నల్ల


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी के जलने के बाद बचा या खनिज के रूप में प्राप्त एक प्रकार का काला पदार्थ जो ईंधन के रूप में काम आता है।

हलवाई भट्टी में कोयला झोंक रहा है।
कोयला

Fossil fuel consisting of carbonized vegetable matter deposited in the Carboniferous period.

coal

అర్థం : రసాయనశాస్త్రాన్ని అనుసరించి సృష్టి యొక్క ఒక మూలకం అది రెండు రూపాలలో దొరుకుతుంది ఒకటి వజ్ర రూపంలో రెండు బొగ్గు రూపంలో

ఉదాహరణ : గ్రానైటు బొగ్గు యొక్క ఒక రూపం.


ఇతర భాషల్లోకి అనువాదం :

रसायनशास्त्र के अनुसार एक तत्व जो सृष्टि के बीच दो रूपों में मिलता है एक हीरे के रूप में दूसरा कोयले के रूप में।

ग्रेनाइट कार्बन का एक रूप है।
अंगारक, कारबन, कार्बन