సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు
ఉదాహరణ : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.
పర్యాయపదాలు : కదుము, దద్దు, బుడిప, బుడిపె, బొడిపి, బొప్పి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।
అర్థం : ఒక దెబ్బ వలన శరిరంలో కలిగే ఉబ్బు భాగం
ఉదాహరణ : అతను కర్రతో జోరుగా కొట్టడం వలన తలమీద బుడిపి వచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
माथे या सिर पर चोट लगने से उभड़ आने वाली गोल सूजन।
A lump on the body caused by a blow.
ఆప్ స్థాపించండి