అర్థం : తీగకు కాసే ఒక కాయ దోసకాయ జాతికి చెందినది
ఉదాహరణ :
రైతు పొలంలో బుడమ దోసకాయపైన పురుగుల మందు పిచకారి చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
ककड़ी की जाति की एक बेल जिसके फल खाए जाते हैं।
किसान खेत के खीरे पर किटाणु नाशक दवाओं का छिड़काव कर रहा है।A melon vine of the genus Cucumis. Cultivated from earliest times for its cylindrical green fruit.
cucumber, cucumber vine, cucumis sativusఅర్థం : దోసకాయ జాతికిచెందినది
ఉదాహరణ :
అతను కీరదోసను తింటున్నాడు.
పర్యాయపదాలు : కీరదోస
ఇతర భాషల్లోకి అనువాదం :