అర్థం : వస్తువులను తీసుకెల్లుటకు ఉపయోగించునది.
ఉదాహరణ :
అతని సంచిని ఎవరో దొంగలించారు.
పర్యాయపదాలు : జోలె, తిత్తి, సంచి
ఇతర భాషల్లోకి అనువాదం :
A container used for carrying money and small personal items or accessories (especially by women).
She reached into her bag and found a comb.