పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బాపనయ్య అనే పదం యొక్క అర్థం.

బాపనయ్య   నామవాచకం

అర్థం : హిందువులలో నాలుగు వర్ణాలలో ఒక వర్ణనికి చెందినవారు

ఉదాహరణ : పండితుడు శ్యాం నారాయణ ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుడు.

పర్యాయపదాలు : అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ద్విజుడు, ధరణీసురుడు, నేలవేల్పు, బాపనుడు, బ్రాహ్మణులు, విప్రుడు, స్వామి


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदुओं के चार वर्णों में से पहले वर्ण का मनुष्य।

पंडित श्याम नारायण एक श्रेष्ठ ब्राह्मण हैं।
आज का ब्राह्मण अपने कर्म से विचलित होता जा रहा है।
ब्राह्मणों की उत्पत्ति अग्नि से मानी गई है।
अनलमुख, आग्नेय, इरेश, त्रयीमुख, द्विज, द्विजपति, द्विजाति, द्विजेंद्र, द्विजेन्द्र, द्विजेश, नृदेव, नृदेवता, पंडित, बाम्हन, ब्रह्मण, ब्राह्मण, भू-देव, भू-देवता, भू-सुर, भूदेव, भूदेवता, भूमिदेव, भूसुर, महिदेव, माहन, माहनीय, मैत्र, योगचक्षु, लहेर, वर्णज्येष्ठ, विप्र, वेदगर्भ, वेदाधिदेव, शिखी, सावित्र

A member of the highest of the four Hindu varnas.

Originally all brahmans were priests.
brahman, brahmin

అర్థం : హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు

ఉదాహరణ : బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు

పర్యాయపదాలు : అగ్నిముఖుడు, అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ద్విజుడు, ధరణీసుతుడు, పంచాంగమయ్య, బాపడు, బ్రాహ్మణుడు, భూదేవుడు, భూలేఖకుడు, మహీసురుడు, మాని, ముఖజుడు, ముఖసంభవుడు, విప్రుడు, సర్వతోముఖుడు, సూత్రకంఠుడు, స్వస్తిముఖుడు, స్వామి


ఇతర భాషల్లోకి అనువాదం :

हिन्दुओं के चार वर्णों में पहला वर्ण या जाति जिसका मुख्य काम पठन-पाठन, यज्ञ, ज्ञानोपदेश आदि हैं।

ब्राह्मण अपने कर्म से दिन-प्रतिदिन दूर होते जा रहे हैं।
बाम्हन, ब्रह्मण, ब्राह्मण

The highest of the four varnas: the priestly or sacerdotal category.

brahman, brahmin