పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బానిసత్వస్థితి అనే పదం యొక్క అర్థం.

బానిసత్వస్థితి   నామవాచకం

అర్థం : బానిసలను కొనుక్కొని తమవద్ద ఉంచుకొని చాకిరీ చేయించుకొనే ఆచారము.

ఉదాహరణ : మొగలుల కాలంలో బానిసత్వం అంతిమ స్థాయిలో ఉండేది.

పర్యాయపదాలు : బానిసత్వము, బానిసబతుకు, బానిసస్థితి


ఇతర భాషల్లోకి అనువాదం :

सेवा कराने के लिए मूल्य देकर किसी को खरीदने और बेचने की प्रथा।

मुगलकाल में दास प्रथा अपने चरम उत्कर्ष पर थी।
दास प्रथा

The practice of owning slaves.

slaveholding, slavery