పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బదిలీ అనే పదం యొక్క అర్థం.

బదిలీ   నామవాచకం

అర్థం : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.

ఉదాహరణ : అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.

పర్యాయపదాలు : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक को छोड़कर उसकी जगह दूसरा ग्रहण करने की क्रिया।

बिकी हुई चीज़ों का फेर-बदल नहीं होगा।
अदल-बदल, अदलबदल, अदला-बदली, अदलाबदली, अदली-बदली, अदलीबदली, अपवर्तन, परिवर्तन, फेर-फार, फेर-बदल, फेरफार, फेरबदल, रद्दोबदल

The act of changing one thing for another thing.

Adam was promised immortality in exchange for his disobedience.
There was an interchange of prisoners.
exchange, interchange

అర్థం : ధనం, సంపత్తి మొదలైన సుసంపదనూ మార్చే ప్రక్రియ.

ఉదాహరణ : -నాన్నగారి సంపత్తిని బదిలీ చేయుట ఇప్పుడు అవసరం.


ఇతర భాషల్లోకి అనువాదం :

धन, सम्पत्ति आदि के स्वामित्व बदलने की क्रिया।

पिता की सम्पत्ति का अंतरण अब आवश्यक हो गया है।
अंतरण, अन्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

అర్థం : ఏదేని ఒక వృత్తిలో ఉన్నపుడు వచ్చే అధికారిక స్థానమార్పిడి

ఉదాహరణ : ఈ కార్యాలయములో ఇద్దరు అధికారుల బదిలీ అయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिकारी या कार्यकर्ता का एक स्थान या विभाग से दूसरे स्थान पर या विभाग में भेजे जाने की क्रिया।

इस कार्यालय के दो कर्मचारियों का तबादला हो गया है।
अंतरण, अन्तरण, ट्रांसफर, ट्रान्सफर, तबदीली, तबादला, बदली, स्थानांतर, स्थानांतरण, स्थानान्तर, स्थानान्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

అర్థం : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ

ఉదాహరణ : నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.

పర్యాయపదాలు : తర్జుమా, మార్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

धन का एक खाते से दूसरे खाते में जाने की क्रिया।

मैंने बैंक में अंतरण के लिए अर्जी दे दी है।
अंतरण, अन्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

బదిలీ   క్రియ

అర్థం : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.

ఉదాహరణ : మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.

పర్యాయపదాలు : మార్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।

उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।
बदली करना, स्थानांतरित करना, स्थानान्तरित करना