అర్థం : ఎక్కువగా చెప్పుకునే వాడు
ఉదాహరణ :
అతడు తనకు తానే వీరత్వం గూర్చి గొప్పలు చెప్పుకుంటాడు.
పర్యాయపదాలు : ఎచ్చుకోడు, గొప్పలుచెప్పుకునేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
बड़ा बहादुर व्यक्ति (व्यंग्य)।
वह अपने आप को तीसमार ख़ाँ समझता है।అర్థం : బడాయి మాటలు చెప్పునటువంటి.
ఉదాహరణ :
గీతకు బడాయి మాటలు నచ్చవు.
పర్యాయపదాలు : కోతలుకోయు, గొప్పలుచెప్పు, డంబపుమాటలు చెప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
Exhibiting self-importance.
Big talk.