పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బకాయి అనే పదం యొక్క అర్థం.

బకాయి   నామవాచకం

అర్థం : ఇతరుల దగ్గర తీసుకొను డబ్బు.

ఉదాహరణ : అతను ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు.

పర్యాయపదాలు : అప్పు, అరువు, ఋణం, ఎరవు, చేబదులు, చేయప్పు, బాకీ


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं से या किसी से ब्याज सहित या बिना ब्याज के वापस करने की बोली पर लिया हुआ धन आदि।

उसने घर बनाने के लिए बैंक से ऋण लिया।
उधार, ऋण, कर्ज, कर्जा, प्रामीत्य, लोन

Money or goods or services owed by one person to another.

debt

బకాయి   విశేషణం

అర్థం : ఇవ్వవలసిన మొత్తం.

ఉదాహరణ : నేను మిగిలిన ధనము జమ చేయుటకు వెళ్ళాను.

పర్యాయపదాలు : అప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका भुगतान न किया गया हो या जो किसी के जिम्मे बाकी रह गया हो।

मैं बक़ाया धन जमा करने गया था।
बक़ाया, बकाया, बाक़ी, बाकी, शेष