అర్థం : పశువులు మేయడం కోసం వదిలిన భూమి
ఉదాహరణ :
అతడు ఆవును పచ్చిక బీడులో మేపడానికి వెళ్ళాడు.
పర్యాయపదాలు : పచ్చికబీడు, బీటినేల, బీడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A large tract of grassy open land on which livestock can graze.
They used to drive the cattle across the open range every spring.